గుర్తుండిపోయే కాలం యేసయ్యా పుట్టుక సమయం
Gurthundipooyee Kaalan Yeesayyaa Puttuka Samayan
గుర్తుండిపోయే కాలం యేసయ్యా పుట్టుక సమయం (2) చరిత్ర తెలిపే కథనం నమ్ముకుంటేనే ఆత్మీయ జననం (2) Christmas Happy Christmas Happy Christmas Hallelujah (2) Christmas ఆరాధన నా యేసుకేసమర్పణ ఓ.ఓ.. Christmas ఆరాధన నా యేసుకే సమర్పణ చేయి మనసు రెండూ కలిపి ఆర్భాటం చేసేద్దామా ఓ... (2) నోరు గుండె రెండూ కలిపి పాటలు పాడేద్దమా ఓ... (2) ఆయన పుట్టింది మనకోసమెగా ఈ లోకంలో రిక్తునిగా దీవెనొచ్చింది మనమీదే గనుక స్తుతి చేసేద్దాం సంతోషంగా (2) Christmas Happy Christmas Happy Christmas Hallelujah (2) Christmas ఆరాధన నా యేసుకేసమర్పణ ఓ..ఓ Christmas ఆరాధన నా యేసుకే సమర్పణ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతియగు దేవుడు ఆయనే యేసయ్యా యేసయ్యా యేసయ్యా చప్పట్లు వాయిద్యాలు కలిపి ఆనందం పుట్టిద్ధామా క్రిస్మస్ లోని ప్రేమ తెలిపి ఉజ్జీవం సృష్టిద్ధామా (2) యేసు జన్మంటేనే గొప్ప వింత పారిపోతుంది మనకున్న చింత ఆయనుంటాడు నిత్యం మనచెంత వచ్చే ఏడాది దీవెనలే అంతా (2) Christmas Happy Christmas Happy Christmas Hallelujah (2) Christmas ఆరాధన నా యేసుకేసమార్పణ ఓ..ఓ... Christmas ఆరాధన నా యేసుకే సమర్పణ
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.