♪♫
TG-5802
Telugu
హాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ సర్వలోకానికి క్రీస్తు జననం
Haapee Krismas Merree Krismas Sarvalookaaniki Kreesthu Jananan
17
views
పల్లవి
హాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ సర్వలోకానికి క్రీస్తు జననం ఎంతో ఆనందము ఎంతో మాధుర్యము ఈ సుదినం మనకు సంతోషము బెత్లెహేములో పుట్టాడు యేసయ్య పశువుల పాకలో పరుండే చూడయ్యా దేవాది దేవుని సుతుడేసయ్యా మానవరూపం దాల్చినయా నింగిలో వెలిసిందయ్య ఒక తార జ్ఞానులకు చెప్పిందయ్యా ఆ వార్త లోకాలనేలే రారాజయ్య పరమును వీడి ఇలా వచ్చాడయ్యా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.