♪♫
TG-1935
Telugu
హల్లే హల్లే హల్లే హల్లేలూయా
hallee hallee hallee halleeluuyaa
50
views
పల్లవి
హల్లే హల్లే హల్లే హల్లేలూయా ఆమెన్ హల్లే హల్లే హల్లే హల్లేలూయా (2) నిను చూడని కనులేల నాకు నిను పాడని గొంతేల నాకు నిను ప్రకటింపని పెదవులేల నిను స్మరియించని బ్రతుకు ఏల (2) ||హల్లే||
1వ చరణం
నే పాపిగా జీవించగా నీవు ప్రేమతో చూచావయ్యా నాకు మరణము విధియింపగా నాపై జాలిని చూపితివే యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యని మొరపెట్టగా నీ దయ చేత దృష్టించినావే (2) ||నిను||
2వ చరణం
నా శాపము తొలగించినావు నా దోషము భరియించినావు నాకు జీవం మార్గం నీవైతివయ్యా నిత్య నరకాన్ని తప్పించినావు యేసయ్యా యని విలపించగా నీ కృప చేత రక్షించినావు
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.