హల్లేలూయ స్తుతి మహిమా ఎల్లఫుడు దేవుని కిచ్చెదము

halleeluuya sthuthi mahimaa ellaphudu deevuni kichchedamu

🎵 TG-1259🌐 Telugu
పల్లవి

హల్లేలూయ స్తుతి మహిమా ఎల్లఫుడు దేవుని కిచ్చెదము ఆ... హల్లెలూయ, హల్లెలూయ. హల్లెలూయ (2) ||హల్లేలూయ||

1వ చరణం

అల సైన్యములకు అధిపతియైన - ఆ దేవుని స్తుతించెదము (2) అల సంద్రములను దాటించిన - ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లే||

2వ చరణం

ఆకాశము నుండి మన్నాను పంపిన - ఆ దేవుని స్తుతించెదము (2) బండనుండి మధుర జలమును పంపిన - ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లే||

3వ చరణం

పరలోకము నుండి ధరకేతించిన - దేవుని స్తుతించెదము (2) నసియించు దానిని వెదకి రక్షించిన - యేసుని స్తుతించెదము (2) ||హల్లే||

Report Error