♪♫
TG-2204
Telugu
హల్లేలూయని పాడరండి విజయుడైన యేసునకు
halleeluuyani paadarandi vijayudaina yeesunaku
77
views
పల్లవి
హల్లేలూయని పాడరండి విజయుడైన యేసునకు (2) మరణము గెలిచె గదా మహిమతో లేచె గదా (2) ||హల్లేలూయని||
1వ చరణం
పాప బలము మరణ భయము లేదు ఈ జగతిలో మరణపు ముళ్ళు విరిచివేసెను నిత్య జీవమిచ్చెనుగా ||హల్లేలూయని||
2వ చరణం
ఖాళి సమాధి కనుపరచెనుగా పునరుత్తాన వార్తను జీవము నిండిన దేవుడిలలో యేసు క్రీస్తు ప్రభువొక్కడే
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.