♪♫
TG-5801
Telugu
హల్లెలూయా హల్లెలూయా నా తండ్రి నాతో ఉన్నాడు
Hallelooyaa Hallelooyaa Naa Thandri Naathoo Unnaadu
37
views
పల్లవి
హల్లెలూయా హల్లెలూయా నా తండ్రి నాతో ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా నా దేవుడు నాతో ఉన్నాడు (2) నేను భయపడను జడియాను యేసు నాతో ఉన్నాడు (2) ప్రేమించు వారు దూరమైన ద్వేషంచు వారు నాకు ఉన్న (2) నేను భయపడనుజడియాను యేసు నాతో ఉన్నాడు (2) జీవితమే అవమానమైన మరణపు అంచులో నేనున్నా (2) నేను భయపడను జడియాను యేసు నాతో ఉన్నాడు (2) ఆరాధనఆరాధన - రాజుల రాజు యేసుకే ఆరాధన ఆరాధన - ప్రభువుల ప్రభువు ప్రభునకే
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.