♪♫
TG-1306
Telugu
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
halleluuya halleluuya halleluuya halleluuya
205
views
పల్లవి
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ పడవ సాగిపోతుంది పరలోక తీరానికి గడువు దాటిపోతుంది రక్షణ పొందటానికి అదిగదిగో తీరము అల్లదిగో పరలోకము
1వ చరణం
సంఘమనే పడవదిగో సంధ్యారాగంబుతో సాగిపోవుచున్నది స్వామి యేసుతో ||అదిగదిగో||
2వ చరణం
అమరముపై యేసుండగ భయమెందుకు పరమపురి చేరుటకు సాగుముందుకు ||అదిగదిగో||
3వ చరణం
నాయకుడు నావికుడు నా యేసుడే నన్ను ఆదరించువాడు నా దేవుడే ||అదిగదిగో||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.