TG-1664
Telugu

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు

halleluuya halleluuya sthoothramulu

77
views
పల్లవి

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (2) రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానైయున్నవాడా మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే ||హల్లెలూయ||

1వ చరణం

సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో ||మహిమా||

2వ చరణం

కొండలలో లోయలలో జీవులలో ఆ జలములలో ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా యుగయుగముల నిత్యుడా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.