TG-1985
Telugu

హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు

halleluuya sthuthi mahima ellappudu

74
views
పల్లవి

హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2) ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా అల సైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతించెదము అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము ||హల్లెలూయ||

1వ చరణం

ఆకాశమునుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము బండనుండి మధుర జలమును పంపిన

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.