హోలీ హోలీ హోలీ
హి ఈస్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ
హూ వాస్ అండ్ ఈస్ అండ్ ఈస్ టు కం (2)
ఎలోహిం ఎలోహిం ఎలోహిం ఎలోహిం
బలమైన దేవుడవు – బలవంతుడవు నీవు –
శూన్యములో సమస్తమును – నిరాకారములో ఆకారము
సృజియించినావు నీవు – సర్వ సృష్టికర్తవు నీవు –
హల్లెలూయా హల్లెలూయా –
హల్లెలూయా హల్లెలూయా
హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా –
ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం
అల్ఫా ఒమేగవు – నిత్యుడైన దేవుడవు –
నిత్య నిబంధన చేసావు – నిబంధనని స్థిరపరచావు
నిన్నా నేడు రేపు – మారని దేవుడవు నీవు –
ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్
పోషించు దేవుడవు – ఆశ్రయ దుర్గము నీవు –
రెక్కలపై మోసెడి వాడా – రక్షణ శృంగము నీవేగా
నీ మాటున దాచే దేవా – మాటను నెరవేర్చే దేవా –
అడోనై అడోనై అడోనై అడోనై
ప్రభువైన దేవుడవు – ప్రభువులకు ప్రభువు నీవు –
సర్వాధికారివి నీవు – సకల జనులకు ప్రభువు నీవు
నీవే నాకు ప్రభువు – నీవే నా యజమానుడవు –
యావే యావే యావే యావే
యెహోవా దేవా – సైన్యములకు అధిపతివి –
పరిశుద్ధ దేవుడవు నీవు – ఉన్నవాడనని అన్నావు
ప్రభు యేసును పంపిన దేవా – పాపము తొలగించిన దేవా –
hoolee hoolee hoolee
hi ees da laard gaad aalmaitee
huu vaas and ees and ees tu kam
(2)
eloohim eloohim eloohim eloohim
balamaina deevudavu – balavanthudavu neevu –
shuunyamuloo samasthamunu – niraakaaramuloo aakaaramu
srujiyinchinaavu neevu – sarva srusstikarthavu neevu –
halleluuyaa halleluuyaa –
halleluuyaa halleluuyaa
hoosannaa… halleluuyaa halleluuyaa –
el olam el olam el olam el olam
alphaa omeegavu – nithyudaina deevudavu –
nithya nibandhana cheesaavu – nibandhanani sthiraparachaavu
ninnaa needu reepu – maarani deevudavu neevu –
el ssadday el ssadday el ssadday el ssadday
poossinchu deevudavu – aashraya durgamu neevu –
rekkalapai moosedi vaadaa – rakssanna shrungamu neeveegaa
nee maatuna daachee deevaa – maatanu neraveerchee deevaa –
adoonai adoonai adoonai adoonai
prabhuvaina deevudavu – prabhuvulaku prabhuvu neevu –
sarvaadhikaarivi neevu – sakala janulaku prabhuvu neevu
neevee naaku prabhuvu – neevee naa yajamaanudavu –
yaavee yaavee yaavee yaavee
yehoovaa deevaa – sainyamulaku adhipathivi –
parishuddha deevudavu neevu – unnavaadanani annaavu
prabhu yeesunu panpina deevaa – paapamu tholaginchina deevaa –