♪♫
TG-1808
Telugu
హోసన్నా హల్లెలూయా (2) స్తోత్రరూపమౌ
hoosannaa halleluuyaa (2) sthoothraruupamau
79
views
పల్లవి
హోసన్నా హల్లెలూయా (2) స్తోత్రరూపమౌ క్రొత్త గీతముల్ నోరారా పాడెదము రక్షకుడౌ ప్రభు యేసు క్రీస్తుకు స్తుతి స్తోత్రముల్ చెల్లింతుము (2) ||హోసన్నా||
1వ చరణం
కెరూబులు సెరూపులు ఇరువది నలుగురు పెద్దలతో నాలుగు జీవుల గానాలతో స్తుతియింపబడుచున్న యేసునకు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు సర్వ సృష్టికి మూలకారకుడు మృతుడై మరలా బ్రతికినవాడు మేఘముపై రానున్న యేసునకు
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.