♪♫
TG-1297
Telugu
హృదయమే అగాధమైన లోయరా
hrudayamee agaadhamaina looyaraa
195
views
పల్లవి
హృదయమే అగాధమైన లోయరా మానవులను మలచే కార్ఖానరా మంచి చెడుల మిళితము పాప పుణ్య ఫలితము మనిషి మనిషి దోచుకొనే చోటురా
1వ చరణం
ఆదిలోన హవ్వ పడెను - ఆ లోయలో ఆదామును హతమార్చెను - ఆ లోయలో పాపమపుడు పుట్టినది - ఆ లోయలో పురిటికందు ఏడ్చినది - ఆ లోయలో ||హృదయమే||
2వ చరణం
ఆశలణగ ద్రొక్కెను - ఆ లోయలో యూదా ఇస్కరియోతును - ఆ లోయలో రాణువులకు నాణెములకు దాసుడాయను ఘోర మరణమొందెను ఆ లోయలో ||హృదయమే||
3వ చరణం
ఎదేనును దూరపరచె ఆ హృదయము సిలువ రహదారి వేసే ఆ హృదయము మదన పడక మారుమనస్సు తుదకు వేడుము హృదయమిచ్చి తలలు వంచి తుదకు వేడుమా ||హృదయమే||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.