TG-2707
Telugu

హృదయపూర్వక ఆరాధన మహిమ రాజుకే

hrudayapuurvaka aaraadhana mahima raajukee

41
views
పల్లవి

హృదయపూర్వక ఆరాధన మహిమ రాజుకే సమర్పణ (2) నిత్యనివాసి సత్యస్వరూపి నీకే దేవా మా స్తుతులు (2) ||హృదయ||

1వ చరణం

నా మనసు కదిలించింది నీ ప్రేమ నా మదిలో నివసించింది నీ కరుణ ఎంతో ఉన్నతమైన దేవా క్షేమాధారము రక్షణ మార్గము మాకు సహాయము నీవేగా ఆత్మతో సత్యముతో ఆరాధన నే బ్రతుకు కాలమంతా స్తుతి కీర్తన నీకై పాడెదను యేసయ్యా కృపామయుడా కరుణ సంపన్నుడా నిత్యము నిన్నే పూజింతును

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.