♪♫
TG-1399
Telugu
ఇదే నా కోరిక నవ
idee naa koorika nava
49
views
పల్లవి
ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక (2) ||ఇదే||
1వ చరణం
యేసు లాగ ఉండాలని యేసుతోనే నడవాలని నిలవాలని గెలవాలని యేసునందే ఆనందించాలని ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని ఇంటా బయట యేసునాథునికే కంటిపాపనై వెలిగిపోవాలని యాత్రను ముగించిన వేళ ఆరోహనమై పోవాలని క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.