TG-4607
Telugu

ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక

Idee Naa Koorika Navajeevana Raagamaalika

0
views
పల్లవి

ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక (2) ||ఇదే నా కోరిక||

1వ చరణం

యేసు లాగ ఉండాలని యేసుతోనే నడవాలని (2) నిలవాలని గెలవాలని యేసునందే ఆనందించాలని (2) ||ఇదే నా కోరిక||

2వ చరణం

ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని (2) ఇంటా బయట యేసునాథునికే కంటిపాపనై వెలిగిపోవాలని (2) ||ఇదే నా కోరిక||

3వ చరణం

యాత్రను ముగించిన వేళ ఆరోహనమై పోవాలని (2) క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని (2) ||ఇదే నా కోరిక||