♪♫
TG-3455
Telugu
ఇది దేవుని నిర్ణయము
Idhi Devuni Nirnayamu
0
views
పల్లవి
ఇది దేవుని నిర్ణయము మనుష్యులకిది అసాధ్యము (2) ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము (2) ప్రభు స్థిరపరచిన కార్యము ||ఇది||
1వ చరణం
ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను ఈ కార్యము (2) ఈ ఇరువురి హృదయాలలో కలగాలి ఈ భావము (2) నిండాలి సంతోషము ||ఇది||
2వ చరణం
వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను (2) పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే (2) మనమెల్లరము భాగమే ||ఇది||