ఇది దేవుని నిర్ణయము మనుష్యులకిది
idi deevuni nirnnayamu manussyulakidi
🎵 TG-1953🌐 Telugu
పల్లవి
ఇది దేవుని నిర్ణయము మనుష్యులకిది అసాధ్యము (2) ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ||ఇది||
1వ చరణం
ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను ఈ కార్యము ఈ ఇరువురి హృదయాలలో కలగాలి ఈ భావము నిండాలి సంతోషము వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే