♪♫
TG-1021
Telugu
ఇది కోతకు సమయం - పని వారి తరుణం ప్రార్ధన చేయుదమా
idi koothaku samayam - pani vaari tharunnam praardhana cheeyudamaa
212
views
పల్లవి
ఇది కోతకు సమయం - పని వారి తరుణం ప్రార్ధన చేయుదమా పైరును చూచెదమా పంటను కోయుదమా ||ఇదికోతకు||
1వ చరణం
కోతెంతో విస్తారమాయెను కోతకు పనివారు కొదువాయెనే ప్రభు యేసు నిధులన్ని నిలువాయెనే (2) ||ఇదికోతకు||
2వ చరణం
సంఘమా మౌనము ధాల్చకుమా - కోసేటి పనిలోన పాల్గోందుమా యజమాని నిదులన్ని నీకేగదా (2) ||ఇదికోతకు||
3వ చరణం
శ్రమలేని ఫలితంబు నీకియ్యగా - వలదంచు వెనుదీసి విడిపోదువా జీవార్ధ ఫలములను భుజియింపవా (నిత్య ) (2) ||ఇదికోతకు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.