TG-2643
Telugu

ఇది కోతకు సమయం పనివారి

idi koothaku samayam panivaari

86
views
పల్లవి

ఇది కోతకు సమయం పనివారి తరుణం – ప్రార్ధన చేయుదమా (2) పైరును చూచెదమా – పంటను కోయుదమా (2) ||ఇది||

1వ చరణం

కోతెంతో విస్తారమాయెనే కోతకు పనివారు కొదువాయెనే ప్రియయేసు నిధులన్ని నిలువాయెనే సంఘమా మౌనము దాల్చకుమా కోసెడి పనిలోన పాల్గొందుమా యజమాని నిధులన్ని మీకే కదా శ్రమలేని ఫలితంబు మీకీయగా వలదంచు వెనుదీసి విడిపోదువా జీవార్ధ ఫలములను భుజియింపవా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.