♪♫
TG-3456
Telugu
ఇది కోతకు సమయ
Idi Kothaku Samayam
0
views
పల్లవి
ఇది కోతకు సమయం పనివారి తరుణం – ప్రార్ధన చేయుదమా (2) పైరును చూచెదమా – పంటను కోయుదమా (2) ||ఇది కోతకు||
1వ చరణం
కోతెంతో విస్తారమాయెనే కోతకు పనివారు కొదువాయెనే (2) ప్రియయేసు నిధులన్ని నిలువాయెనే (2) ||ఇది కోతకు||
2వ చరణం
సంఘమా మౌనము దాల్చకుమా కోసెడి పనిలోన పాల్గొందుమా (2) యజమాని నిధులన్ని మీకే కదా (2) ||ఇది కోతకు||
3వ చరణం
శ్రమలేని ఫలితంబు మీకీయగా వలదంచు వెనుదీసి విడిపోదువా (2) జీవార్ధ ఫలములను భుజియింపవా (2) ||ఇది కోతకు||