TG-4601
Telugu

ఇదిగో నా జీవితం దేవా నికంకితం బ్రతుకైనా చావైన నీకోసమే

Idigoo Naa Jeevithan Deevaa Nikankithan Brathukainaa Chaavaina Neekoosamee

17
views
పల్లవి

ఇదిగో నా జీవితం దేవా నికంకితం బ్రతుకైనా చావైన నీకోసమే నాకున్నది నివోకడవే నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయా ఆరాధింతును నా పూర్ణ హృదయముతో నిన్ను ఘణపరుతును నా జీవితాంతము యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్య యేసయ్య యేసయ్య 1. నీ వైపే నే చూడక నీ ప్రేమే నేనేరుగక శిధిలమైన శిలనై నేనుండగా నన్ను ప్రేమించగా వెంటాడితివి నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి యేన్నాళ్లుగా నాకై వేచిఉన్నావు ఎందుకని ఇంత ప్రేమించితివి ||ఇదిగో నా జీవితం||

1వ చరణం

2.దివ్యమైన స్నేహం నా మదిలోని కావ్యం పరిమళించు పద్మం నీవేనయ్యా ఊహల రెక్కలకు ఊపిరి పోసితివి ఊహకు మించిన స్థానము నిచ్చితివి ఏమి చూచితివి యోగ్యత నాలో ఏమిచ్చి నీ రుణము నే తీర్చేదను ||ఇదిగో నా జీవితం||

2వ చరణం

3. స్తుతులపై ఆసీనుడా పరిశుద్ధత లో మహనీయుడ స్వర మండలము సితారతో నిన్ను కీర్తింతును సద్గుణములకు నిలయం నీవే సర్వాది పతులకు సారధి నీవే దైవములనబడిన వారికి దేవుడవు మహా దేవుడవు ||ఇదిగో నా జీవితం||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.