♪♫
TG-4636
Telugu
ఇహలోక పాపి కొరకు ఎనలేని ప్రేమను చూపి
Ihalooka Paapi Koraku Enaleeni Preemanu Choopi
17
views
పల్లవి
ఇహలోక పాపి కొరకు ఎనలేని ప్రేమను చూపి గెలిచావుగా నా ప్రేమను నా ప్రేమ నీవే యేసు నీ కృప నాకు చాలు నేనెలా నిను మరతును ||ఇహలోక||
1వ చరణం
నీ శక్తియే అద్భుతం నీ సృష్టియే అద్భుతం (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ఇహలోక||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.