TG-2136
Telugu

ఇకనైన కానీ ఇప్పుడైన కానీ

ikanaina kaanee ippudaina kaanee

78
views
పల్లవి

ఇకనైన కానీ ఇప్పుడైన కానీ దర్శించగా రావా అభిషేకం లేక దర్శనము రాక నశియించుచున్నానయ్యా (2) కావలివాడు ఉదయం కోసం మెలుకువ కలిగి చూచునట్లుగా నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా నా జీవం నీవేనయ్యా (4) ఎండిన నేల వర్షం కోసం నేలను విరచి చూచునట్లుగా దుప్పి నీటి వాగుల కొరకు ఇలలో ఎదురు చూచునట్లుగా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.