TG-2980
Telugu

ఇమ్మానుయేలు దేవా నాతో ఉన్నవాడా

immaanuyeelu deevaa naatoo unnavaadaa

15
views
Chorus

ఇమ్మానుయేలు దేవా నాతో ఉన్నవాడా నా కొండా కోట నీవే దేవా (2)

బ్రిడ్జి

భయపడను నేను – నా తోడు నీవుండగ దిగులిడను నేను – నా అండ నీవేగా (2) ||ఇమ్మానుయేలు||

1వ చరణం

నీ సన్నిధిలో నను దాచుకున్నావు నీ మాటలతో నన్నాఆదరించువు (2) ||భయపడను||

2వ చరణం

నా కాపరివై నను పోషించావు కనుపాపలా నను కాచుకున్నావు (2) ||భయపడను||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.