TG-4612
Telugu

ఇమ్మానుయేలు దేవుడా మము కన్న దేవుడా

Immaanuyeelu Deevudaa Mamu Kanna Deevudaa

21
views
పల్లవి

ఇమ్మానుయేలు దేవుడా – మము కన్న దేవుడా (2) ఇస్సాకు దేవుడా ఇశ్రాయేలు దేవుడా (4) మాతో ఉండగ వచ్చిన మరియ తనయుడా (2) లాలి లాలి లాలమ్మ లాలి (2) మా పాపము బాపి పరమును మము చేర్చగ దివిని విడిచి భువికి దిగిన దైవ తనయుడా (2) ||ఇస్సాకు||

1వ చరణం

అశాంతిని తొలగించి శాంతిని నెలకొల్పగ ప్రేమ రూపివై వెలసిన బాల యేసువా (2) ||ఇస్సాకు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.