ఇమ్మానుయేలు దేవుడు ఆరాధనకు పాత్రుడు
Immaanuyeelu Deevudu Aaraadhanaku Paathrudu
ఇమ్మానుయేలు దేవుడు - ఆరాధనకు పాత్రుడు (2) మానవులను రక్షింపను - మహిమను వీడిన యేసుడు (2) హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మేరీ మేరీ క్రిస్మస్ (2) ||ఇమ్మానుయేలు||
రాజుల రాజు ప్రభువుల ప్రభువు - దీనుడై భూవికి అరుదెంచే (2) మరణచ్చాయలో నున్నవారికి - అరుణోదయ దర్శనమిచ్చే (2) హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మేరీ మేరీ క్రిస్మస్ (2) ||ఇమ్మానుయేలు||
శోధన బాధలు వేదన కలిగిన - విడిపించుటకు దిగివచ్చే (2) శాంతి సమాధానము నొసగ - శాంతి ప్రదాతగా ప్రభు వచ్చే (2) హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మేరీ మేరీ క్రిస్మస్ (2) ||ఇమ్మానుయేలు||
పాపము నుండి రక్షించుటకు - యేసు నామము ధరించె (2) విశ్వసించు వారాలకు - మహా రక్షణ కలిగించే (2) హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మేరీ మేరీ క్రిస్మస్ (2) ||ఇమ్మానుయేలు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.