♪♫
TG-4611
Telugu
ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు నాతో ఉన్నవాడా
Immaanuyeelu Immaanuyeelu Immaanuyeelu Naathoo Unnavaadaa
24
views
పల్లవి
ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు నాతో ఉన్న వాడా బెత్లెహేములో పుట్టిన వాడా బాలునిగా పుట్టిన వాడా ఇమ్మానుయేలు నాతో ఉన్నవాడా ఈ లోకానికి రారాజు దూతల చేత పొగడబడే ఇమ్మానుయేలు నాతో ఉన్నవాడా మహిమ గల దేవుడా గొప్ప కార్యములు చేయువాడా ఇమ్మానుయేలు నాతో ఉన్నవాడా సమాధాన కర్త నీవు మేలు చేయు తండ్రి నీవు ఇమ్మానుయేలు నాతో ఉన్నవాడా మనవునిగా పుట్టిన వాడా పరము విడచి వచ్చిన వాడా ఇమ్మానుయేలు నాతో ఉన్నవాడా శరీరధారిగా వచ్చిన వాడా నిత్యం మాతో ఉన్నవాడా ఇమ్మానుయేలు నాతో ఉన్నవాడా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.