TG-4614
Telugu

ఇమ్మానుయేలు నా తోడై యున్నాడు

Immaanuyeelu Naa Thoodai Yunnaadu

15
views
పల్లవి

ఇమ్మానుయేలు నా తోడై యున్నాడు (2) ఆదరణ ఇచ్చే రాజు - మా రాజు యేసు (2) నాతోనే ఉన్నాడు - రారాజు యేసయ్య (2) 1.  నా హీన స్థితిలో ఓ యేసయ్యా - నాతోనే ఉన్నావయ్యా (2) దేవా దేవా - నీవు విడచీన - ఒక క్షణమైన నే బ్రతుకగలనా (2) ఓ యేసయ్యా 2.  నా హృదయములో నీ వాక్యము - జీవపు ఊట అయ్యా (2) వాక్యమే నీవై - నీవే వెలుగై - నన్ను వెలుగులో నడిపించితివి (2) ఓ యేసయ్యా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.