TG-3130
Telugu

ఇంత ప్రేమ నాపైన నీకెందుకేసయ్యా

inta preema naapaina neekendukeesayyaa

Symonpeter Chevuriపాస్టర్ శ్రీకాంత్ (యెహోషాపాత్) · Pastor Srikanth (Yehoshapath)మంద స్పందన · Manda Spandhana
14
views
Chorus

ఇంత ప్రేమ నాపైన నీకెందుకేసయ్యా నీ పాద సన్నిధి నాకెంతో మేలయ్యా జుంటి తేనె ధారల కన్నా యేసయ్య నీ నామం మధురాతి మధురము ప్రభువా నీ వాక్యం

1వ చరణం

మధురము మధురము మధురాతి మధురము మహిమ గల నీ నామము అతి శ్రేష్ఠము

2వ చరణం

నీ బిడ్డగా నన్ను ఎన్నుకున్నావయ్యా పరిశుద్ధాత్మతో నను నింపు యేసయ్యా దుప్పి నీటి వాగులకొరకు ఆశపడుచున్నట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది

3వ చరణం

పరలోక ప్రార్థనను నాకు నేర్పుమయ్యా నీ సాక్షిగా నేను ఇల జీవింతునయ్యా గెత్సెమనే తోటలో మా కొరకు యేసయ్యా భారముతో నీవు ప్రార్థించినావయ్యా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.