TG-3477
Telugu

ఇంతవరకు నీవు – నన్ను నడిపించుటకు

intavaraku neevu – nannu nadipinchutaku

Benny Joshuaపాస్టర్ బెన్నీ జాషువు · Pastor Benny Joshuaపాస్టర్ బెన్నీ జాషువు · Pastor Benny Joshua
16
views
పల్లవి

ఇంతవరకు నీవు – నన్ను నడిపించుటకు నేనేమాత్రము నా జీవితం ఏ మాత్రము ఇంతవరకు నీవు నన్ను భరియించుటకు నేనేమాత్రము మేము ఏ మాత్రము (2)

పల్లవి పూర్వ భాగం

నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే ఘనకార్యములు నీ దయ వలెనే (2) ||ఇంతవరకు||

1వ చరణం

ఎన్నుకొంటివే నన్ను ఎందుకని హెచ్చించితివే నన్ను ఎందుకని (2) మందను వెంటాడి తిరుగుచుంటినే (2) సింహాసనం ఎక్కించి మైమరచితివే (2) ||నే చూచిన||

2వ చరణం

నా ఆలోచనలన్ని చిన్నవని నీ ఆలోచనల వలనే తెలుసుకొంటినే (2) తాత్కాలిక సహాయము నే అడిగితినే (2) యుగయుగాల ప్రణాళికలతో నను నింపితివే (2) ||నే చూచిన||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.