TG-1926
Telugu

ఇంత కాలం నీదు కృపలో

intha kaalam needu krupaloo

62
views
పల్లవి

ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2) ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ||ఇంత కాలం||

1వ చరణం

ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా మారని వీడని ప్రేమే నీదయ్యా మార్చిన నా జీవితం నీకే యేసయ్యా నీవు చేసిన మేలులు – తలచుకుందును అనుదినం నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా దూరమైతిరి ఆప్తులు – విడచిపోతిరి నా హితులు శోధన వేదన తీర్చిన యేసయ్యా తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా