♪♫
TG-1020
Telugu
ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా
inthakaalam needu krupaloo kaachina deevaa
192
views
పల్లవి
ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా (2) ఇకను కూడా మాకు తోడు నీడ నీవేగదా (2) || ఇంతకాలం||
1వ చరణం
ఎన్ని ఏళ్ళు గడచినా... ఎన్ని తరాలు మారినా... మారని వీడని ప్రేమే నీదయ్యా మార్చినా నాజీవితం నీకే యేసయ్యా (2) ||ఇంతకాలం||
2వ చరణం
నీవుచేసిన మేలులు తలంచు కొందును అనుదినం (2) నాస్తుతి స్తోత్రముల్ నీకే యేసయ్యా వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2) || ఇంతకాలం||
3వ చరణం
దూరమైతిరి ఆప్తులు విడచి పోతిరి నాహితులు సోధన వేధన తీర్చిన యేసయ్యా తల్లిలా తండ్రిల కాచిన యేసయ్యా (2) || ఇంతకాలం||