TG-3479
Telugu

క్రీస్తేసు లోకానికీ మనకోసమొచ్చాడని

kreesteesu lookaanikee manakoosamochchaadani

Chinna SKసురేష్ బొబ్బనపల్లి · Suresh Bobbanapalliసురేష్ బొబ్బనపల్లి · Suresh Bobbanapalli
19
views
పల్లవి

క్రీస్తేసు లోకానికీ మనకోసమొచ్చాడని - మనలను రక్షింపగా లోకానికి వచ్చాడని  (2) ఆనందమానందమే అహ క్రిస్మస్ ఆనందమే ఇంటింటా సంతోషం వూరంతా సంతోషం ఆనందమానందమే llక్రీస్తేసు లోకానికీll

2వ చరణం

ఆ తారనూ చూచినా గ్నానూలూ బయదెళ్ళిరీ - అద్భుతమును చూడగా బెత్లేహేమునకొచ్చిరీ (2) కానుకలానూ అర్పించిరీ బాలయేసుని పూజించిరి (2) ఇంటింటా సంతోషం వూరంతా సంతోషం ఆనందమానందమే ll క్రీస్తేసు లోకానికీ ll

3వ చరణం

గాబ్రియేలు దూతచే సుభవార్తనందుకున్నా - గొల్లలు బయదెళ్ళిరీ రక్షకునీ చూడగా ll 2 Times ll సంతోషముతో ఉప్పొంగుచూ చిన్ని బాలుని ముద్దాడిరి ll 2 Times ll ఇంటింటా సంతోషం వూరంతా సంతోషం ఆనందమానందమే ll క్రీస్తేసు లోకానికీ ll

4వ చరణం

ఆనందమానదమే క్రిస్మస్ ఆనందమానందమే - ఆనందమానదమే క్రిస్మస్ ఆనందమానందమే ఆనందమానదమే క్రిస్మస్ ఆనందమానందమే - ఆనందమానదమే క్రిస్మస్ ఆనందమానందమే..