TG-4623
Telugu

ఇరుకు మార్గంబులో ప్రవేశించు వారు కొందరే

Iruku Maarganbuloo Praveeshinchu Vaaru Kondaree

18
views
పల్లవి

ఇరుకు మార్గంబులో ప్రవేశించు వారు కొందరే యేసు రక్తంబున శుద్ధియగువారు కొందరే 1.  ఎల్లరు యీ లోక సౌఖ్యమును పొందజూతురు కొందరే శ్రమలయందు పాలుగోరెడి వారు 2.  సైతానుతో పోరాడి జయము నొంద గోరిన సంయుక్తుండవు కావలెను ప్రభు యేసునితో 3.  పాడుచేసితివి దుష్టత్వంబులో నీ జీవితము నేడైన నీ పాపములనుండి విడుదలొందవా 4.  యేసు సేవకై నీ జీవితము నర్పించుము యేసుకు నీ ప్రాణము నిచ్చునంత ప్రేమించుము

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.