♪♫
TG-4631
Telugu
ఇశ్రాయేలు రాజువే నా దేవా నా కర్తవే
Ishraayeelu Raajuvee Naa Deevaa Naa Karthavee
13
views
పల్లవి
ఇశ్రాయేలు రాజువే నా దేవా నా కర్తవే నే నిన్ను కీర్తింతును మేలులన్ తలంచుచు (2) యేసయ్యా… యేసయ్యా… (2) వందనం యేసు నాథా నీ గొప్ప మేలులకై వందనం యేసు నాథా నీ గొప్ప ప్రేమకై ఎన్నెన్నో శ్రమలలో నీ చేతితో నన్నెత్తి ముందుకు సాగుటకు బలమును ఇచ్చితివి (2) ||యేసయ్యా||
1వ చరణం
ఏమివ్వగలను నేను విరిగి నలిగిన మనస్సునే రక్షణలో సాగెదను నా జీవితాంతము (2) ||యేసయ్యా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.