జగములనేలే రాజా సృష్టికి కారకుడా
Jagamulaneelee Raajaa Srushtiki Kaarakudaa
జగములనేలే రాజా - సృష్టికి కారకుడా పాప విమోచకుడవై - పరమును వీడి వచ్చినావయ్యా కన్యకు పుట్టి నావయ్య - పరమ తండ్రి కుమారుడా జగముల నేలే రాజా - సృష్టికి కారకుడా పాప విమోచకుడవై - పరమును వీడి వచ్చినావయ్యా కన్యకు పుట్టి నావయ్య - పరమ తండ్రి కుమారుడా యేసు పరిశుద్దుడురా - ఆయనలో పాపమే లేదురా మరియ పరిశుద్ధురాలురా - పాపము చేయ లేదురా యేసు పరమతండ్రి సుతుడురా పరమును విడచి నాడురా - శరీరాన్ని ధరించి నాడురా నీకొరకు వచ్చినాడురా నా యేసు జన్మలో - పాపమే లేదురా పాపముందని - ఎవడు స్థాపించ లేడురా నా యేసు పరిశుద్ధుడురా యేసు పరిశుద్దుడురా - ఆయనలో పాపమే లేదురా మరియ పరిశుద్ధురాలురా - పాపము చేయ లేదురా యేసు పరమతండ్రి సుతుడురా పరమును విడచి నాడురా - శరీరాన్ని ధరించి నాడురా నీకొరకు వచ్చినాడురా నా యేసు జన్మలో - పాపమే లేదురా పాపముందని - ఎవడు స్థాపించ లేడురా నా యేసు పరిశుద్ధుడురా ||జగముల||
సకల సృష్టికి కారణభూతుడు - నా యేసు క్రీస్తు సృష్టిలో సమస్తం - నా యేసు చేతి పనులు మట్టి నుండి మనిషిని - చేసినోడు నాలో నీలో - ఆత్మను అనుగ్రహించి నాడు సకల సృష్టికి కారణభూతుడు - నా యేసు క్రీస్తు సృష్టిలో సమస్తం - నా యేసు చేతి పనులు మట్టి నుండి మనిషిని - చేసినోడు నాలో నీలో - ఆత్మను అనుగ్రహించి నాడు జగముల నేలే రాజా - సృష్టికి కారకుడా పాప విమోచకుడవై - పరమును వీడి వచ్చినావయ్యా కన్యకు పుట్టి నావయ్య - పరమ తండ్రి కుమారుడా జగముల నేలే రాజా - సృష్టికి కారకుడా పాప విమోచకుడవై - పరమును వీడి వచ్చినావయ్యా కన్యకు పుట్టి నావయ్య - పరమ తండ్రి కుమారుడా