♪♫
TG-4999
Telugu
జగతి కరుదెంచె రక్షణకర్త
Jagathi Karudenche Rakshanakartha
23
views
పల్లవి
జగతి కరుదెంచె రక్షణకర్త పాపుల మొర వినెను యేసు 1. కృంగినవారిని - నింగికి యెత్తి పాపము శాపము ఆపదలన్ని బాపెను యేసు 2. పాపపుపాత్రను పానము జేసి మరణపు ముల్లును విరచి జయించి తెరచె మోక్షద్వారమున్ 3. లెండి రండి పాడుచు వేగ చాటెద మెల్లెడ కోట్ల ప్రజలకు ప్రేమామయు డేసున్
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.