జన్మించేను ఇమ్మానుయేలు Janminchenu Emmanuelu
Janminchenu Emmanuelu
Intro జన్మించేను ఇమ్మానుయేలు మనతో కూడా నడిచే దేవుడే జన్మించేను ఇమ్మానుయేలు మనలో హృదిలో నిలిచే ప్రభువే (2) Chorus యేషువా - క్రీస్తువా ఈ రేయిలో దీపమా నిత్యుడా (మా)- రాజువా చీకటిలో కాంతివా (2) - (జన్మించేను) 1)నిశ్శబ్ద రేయిలో - శిశువు నిదురించేను భూమి నిండెను - శాంతితో కరుణతో (2) మెస్సయ్య పుట్టెను - దేవుని వరముగా మెస్సయ్య పుట్టెను - మనకై ప్రేమగా (2) మన దీవెనగా - మన దేవునిగా (2) - (యేషువా) 2)పశువులవాడలో - పసివాడై వచ్చేనే ప్రాణనాథుడే - మనలో చేరేనే (2) మెస్సయ్య పుట్టెను - దేవుని వరముగా మెస్సయ్య పుట్టెను - మనకై ప్రేమగా (2) మన లోకములో - మన మనసులలో (2) - (యేషువా) Bridge ఆకాశాలు పాడేను దూతలు స్తుతించేను ఇమ్మానుయేలు దేవా మాతో ఉన్నవాడా తరాతరాలు పాడెనే జ్ఞానులు పూజించేనే ఇమ్మానుయేలు దేవా మాతో ఉన్నవాడా - (యేషువా) Intro Janminchenu Emmanuelu Manatho kuda Nadiche Devude Janminchenu Emmanuelu Manalo Hrudilo Niliche Prabhuve Chorus Yeshuaa Kreesthuvaa Ee Reyiloo Deepama Nithyudaa (maa) Raajuva Cheekatilo Kaanthiva (2) 1)Nishabdha Reyiloo - Shishuvu Nidhurinchenu Bhoomi Nindenu - Shaanthitho Karunatho (2) Messiah Puttenu - Devuni Varamugaa Messiah Puttenu - Manakai Premaga (2) Mana Deevenaga - Mana Devuniga (2) - (Yeshuaa) 2)Pashuvulaa Vaadalo - Pasivaadai Vachene Praana Naadhude - Manalo Cherene (2) Messiah Puttenu - Devuni Varamugaa Messiah Puttenu - Manakai Premaga (2) Mana Lokamulo - Mana Manasulalo (2) - (Yeshuaa) Bridge Aakashaalu Paadenu Dhoothalu Sthuthinchenu Emmanuelu Devaa Maatho Unnavaada Tharatharaalu Paadene Gnaanulu Poojinchene Emmanuelu Devaa Maatho Unnavaada - (Yeshuaa) Lyrics & Tune: Ps.Divya David Vocals: Ps. Divya David, Ps. Enosh Kumar, Ps. Kiran Abdias
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.