♪♫
TG-5003
Telugu
జనులారా స్తుతించుడి ఇది యేసుక్రీస్తునీ జన్మదినం
Janulaaraa Sthuthinchudi Idi Yeesukreesthunee Janmadinan
19
views
పల్లవి
జనులారా స్తుతించుడి ఇది యేసుక్రీస్తునీ జన్మదినం ప్రజలారా సేవించుడి ఇది రక్షకుడు వెలసిన పర్వదినం పాపుల శాపపు భారముకై దేవుడు వెలసిన దివ్యదినం పాప శాప విమోచనకై దైవము వెలసిన మహదినం ||జనులారా||
1వ చరణం
ఆశ నిరాశలలో కృంగినా లోకములో (2) ఆధరణకర్తగా ప్రభూ వెలసిన దివ్యదినం (2) ||జనులారా||
2వ చరణం
రాజుల రాజునిగా ప్రభువుల ప్రభువునిగా (2) భువినేలు రారాజుగా ప్రభు వెలిసిన పర్వదినం (2) ||జనులారా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.