TG-5010
Telugu

జయ గీతమెత్తి పాడరే విజయ భేరినే మ్రోయింపరే (67)

Jaya Geethameththi Paadaree Vijaya Bheerinee Mrooyinparee (67)

0
views
పల్లవి

- మోజెస్ - Scale : C జయ గీతమెత్తి పాడరే - విజయ భేరినే మ్రోయింపరే జయమేగదా జగమందున - జయశాలితో పదరే అభయంబిదే గొనుమా - శుభవాణినే వినుమా విభుడేసు కల్వరిలో - విజయుండుగా నిలిచే 1.  అపవాది ఆపదలే - అపరాధ శిధిలాలే కృపనాథుచేతులలో - అపురూప సౌధాలే ||జయ||

1వ చరణం

2.  ప్రతిశోధన మదిలో - వ్యతిరేకమౌ హృదిలో సుతుడేసు నామములో - స్తుతి గానమే జయమౌ ||జయ||

2వ చరణం

3.  తిరుగాడు చోటులలో - దురితాత్ము బీటలలో ఒర దూసి వాక్యముతో - త్వరగా తరుమలేరా ||జయ||

3వ చరణం

4.  పడిపోయిన స్థలమే - పతనాల అనుభవమే పడకుండుటకు బలమై - పైకెక్కిపోగలవు ||జయ||

4వ చరణం

జయ గీతమెత్తి పాడరే - విజయ భేరినే మ్రోయింపరే జయమేగదా జగమందున - జయశాలితో పదరే అభయంబిదే గొనుమా - శుభవాణినే వినుమా విభుడేసు కల్వరిలో - విజయుండుగా నిలిచే 1.  అపవాది ఆపదలే - అపరాధ శిధిలాలే కృపనాథుచేతులలో - అపురూప సౌధాలే ||జయ||

5వ చరణం

2.  ప్రతిశోధన మదిలో - వ్యతిరేకమౌ హృదిలో సుతుడేసు నామములో - స్తుతి గానమే జయమౌ ||జయ||

6వ చరణం

3.  తిరుగాడు చోటులలో - దురితాత్ము బీటలలో ఒర దూసి వాక్యముతో - త్వరగా తరుమలేరా ||జయ||

7వ చరణం

4.  పడిపోయిన స్థలమే - పతనాల అనుభవమే పడకుండుటకు బలమై - పైకెక్కిపోగలవు ||జయ||