TG-653
Telugu

జయ విజయమని పాడుదమా జయ

jaya vijayamani paadudamaa jaya

199
views
పల్లవి

జయ విజయమని పాడుదమా జయ విజయుడగు యేసునకు అపజయమెరుగని దేవునకు జయస్తోత్రం స్తుతిచేయుదమా ||జయ విజయమని||

1వ చరణం

ఇహమందు పలు ఆపదలు ఎన్నో కలిగినను నా హస్తములు పట్టుకొని వడివడిగా నన్ను నడిపించును ||జయ విజయమని||

2వ చరణం

మహా దయాళుడు యెహోవా నన్నిల కరుణించి నా పాపముల అన్నింటి మన్నించి మలినము తొలగించును ||జయ విజయమని||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.