♪♫
TG-5011
Telugu
జయధ్వనులతో జయగీతం పాడేదం
Jayadhvanulathoo Jayageethan Paadeedan
24
views
పల్లవి
జయధ్వనులతో జయగీతం పాడేదం మనరాజుకే స్తుతి గీతం పాడేదం (2) జీవమిచ్చిన మనదేవునికారాధనా జయమిచ్చిన యేసయ్యకే స్థోత్రార్పణా(2) పాడేదం హల్లెలుయ పాడేదం హొసన్నా పాడేదం హల్లెలుయా మన రాజుకే జయం జయం(2) జీవాధిపతికి జయం జయం సర్వాధిపతికి జయం జయం(2) నా చేయివిడువనని సెలవిచ్చిన నా యేసు రాజుకే జయం జయం వాగ్దానం ఇచ్చి నెరవేర్చినా నా యేసు(రాజు)కే జయం జయం(2) సాతను క్రియలు లయం లయం అపవాది తంత్రము లయం లయం(2) సిలువలో సాతానునోడించిన నా యేసు రాజుకే జయం జయం పరలోకనికి మార్గం తెరచిన నా యేసు(రాజు)కే జయం జయం(2) Let Us Sing Hallelujah Let Us Sing Hosanna Hail To The King Of Kings
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.