జయహే.. జయహే.. జయహే.. జయహే
jayahee.. jayahee.. jayahee.. jayahee
జయహే.. జయహే.. జయహే.. జయహే.. జయ జయ దేవసుతా జయ జయ విజయసుతా
సిలువలో పాపికి విడుదల కలిగెను- విడుదల కలిగెను కలువరిలో నవ జీవన మొదవెను - జీవన మొదవెను సిలువ పతాకము జయమును గూర్చెను జయమని పాడెదను-నా విజయము పాడెదను నా విజయము పాడెదను ||జయహే.. జయహే..||
మరణపు కోటలో మరణమే సమసెను - మరణమే సమసెను ధరణిలో జీవిత భయములు దీరెను - భయములు దీరెను మరణములో సహ జయములు నావే (2) ||జయమని||
శోదనలో ప్రభుసన్నిది దొరికెను - సన్నిది దొరికెను వేధనలే రణభూమిగా మారెను భూమిగ మారెను శోధన భాధలు బలమును గూర్చెను (2) ||జయమని||
ప్రార్ధనకాలము బహుప్రియమాయెను - బహుప్రియ మాయెను సార్ధకమాయెను దేవుని వాక్యము - దేవుని వాక్యము ప్రార్ధనలే భలి పీఠములాయెను (2) ||జయమని||
పరిశుద్ధాత్ముని ప్రాపక మొదవెను - ప్రాపక మొదవెను వరుడగు యేసుని వధువుగ మారితి - వధువుగ మారితి పరిశుద్ధుడు నను సాక్షిగ పిలచెను (2) ||జయమని||