TG-2966
Telugu

జయహో జయహో యేసు లేచెను (పాడెదం జయగీతము)

jayahoo jayahoo yeesu leechenu (paadedam jayageetamu)

Grace Tracks Teamపి.ఎస్. రవి కుమార్ వూలా · Ps. Ravi Kumar Voola
30
views
పల్లవి పూర్వ భాగం

పాడెదం జయగీతము పాడెదం స్తుతిగీతము పాడెదం జయగీతము పాడెదం స్తుతిగీతము

పల్లవి

జయహో జయహో యేసు లేచెను జయహో జయహో మరణము ఒడెను

1వ చరణం

మృత్యుంజయుడు నాడు సాతానునోడించె చూడు పాపపు టురులు త్రెమ్పెను శాపపు కీడు తొలగెను

2వ చరణం

మహిమోన్నతుడు యేసు రక్షణ ఇచ్చెను చూడు అక్షయధారిగా లేచెను రాజుల రాజై నిలిచెను

3వ చరణం

పరలోక ద్వారము తెరిచెను శాశ్వత జీవము ఇచ్చెను విశ్వాసముంచుము నేడే క్షమించును క్రీస్తు ఈనాడే

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.