TG-534
Telugu

జయం జయం హల్లెలూయ జయం

jayam jayam halleluuya jayam

201
views
పల్లవి

జయం జయం హల్లెలూయ జయం జయ మిప్పుడే ప్రభు యేసు నామమునకు జయం జయ మిప్పుడే ||జయం జయం||

1వ చరణం

ఓహో మిత్రులారా మీరు జ్ఞానమును పొందుడీ స్నేహమార్గం ముక్తిమార్గం జీవమార్గం ఆయనే ||జయం జయం||

2వ చరణం

ఆలస్యమేలనో పాపి రమ్ము యేసు నొద్దకు ఆత్మమూర్తి రక్షణ మూర్తి యేసు ప్రభు వాయనే ||జయం జయం||

3వ చరణం

రేపు అను చింతలను బాపి యేసు నమ్ముఁడీ రూపు మాపు అనక యేసు దాపు జేరుఁ డిప్పుడే ||జయం జయం||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.