TG-5012
Telugu

జయమని పాడెదం విజయము చాటెదం

Jayamani Paadedan Vijayamu Chaatedan

0
views
పల్లవి

- జె. దేవరాజు - Scale : Bm జయమని పాడెదం - విజయము చాటెదం ప్రభునిల చూపెదం - ప్రభుని వెంబడించెదము నూతన గీతములే - నూతన దర్శనమే భువిలో మదిలో - హృదిలో భాసిల్లెగా ||జయ||

1వ చరణం

1.  మరణం పాపం శాపము - అపజయమికలేవుగా మార్గం సత్యం జీవం - యేసే తానాయేగా క్రూరుడైన సాతానుని - పారద్రోలినావుగా మారనాత యేసూ - మా జీవదాత నీవేగా ||జయ||

2వ చరణం

2.  సిలువలో విలువగు విడుదల - విలసిల్లెను ధరణిలో బలమగు పునరుత్థానము - గెలిచెను పలు విధములన్ పావనాత్మ జీవితం - చారిత్రక సత్యమే పాపికాశ్రయంబు - నీదు పరిశుద్ధ జీవితం ||జయ||

3వ చరణం

జయమని పాడెదం - విజయము చాటెదం ప్రభునిల చూపెదం - ప్రభుని వెంబడించెదము నూతన గీతములే - నూతన దర్శనమే భువిలో మదిలో - హృదిలో భాసిల్లెగా ||జయ||

4వ చరణం

1.  మరణం పాపం శాపము - అపజయమికలేవుగా మార్గం సత్యం జీవం - యేసే తానాయేగా క్రూరుడైన సాతానుని - పారద్రోలినావుగా మారనాత యేసూ - మా జీవదాత నీవేగా ||జయ||

5వ చరణం

2.  సిలువలో విలువగు విడుదల - విలసిల్లెను ధరణిలో బలమగు పునరుత్థానము - గెలిచెను పలు విధములన్ పావనాత్మ జీవితం - చారిత్రక సత్యమే పాపికాశ్రయంబు - నీదు పరిశుద్ధ జీవితం ||జయ||