TG-5014
Telugu

జయము కీర్తనలు జయశబ్దముతో రయముగ పాడండి

Jayamu Keerthanalu Jayashabdamuthoo Rayamuga Paadandi

15
views
పల్లవి

జయము కీర్తనలు జయశబ్దముతో రయముగ పాడండి (2) జయము జయమాయెను లెండి జయమే క్రీస్తుని చరిత్ర యంతట జయమే మరణమున గూడ జయమే నిత్యమును (2) సద్విలాస్ యేసుక్రీస్తు ప్రభువొందిన జయమే ఎల్లవారికౌను కోరిన యెల్ల వారికౌను వేడిన యెల్లవారికౌను నమ్మిన యెల్ల వారికౌను యేసు పేరే మీ చిక్కులపైన వేసికొన్న జయము జయమని వ్రాసికొన్న జయము (2) సద్విలాస్ జయము రాకపూర్వంబే జయమను జనులకు జయమౌను స్తుతించు జనులకు జయమౌను స్మరించు జనులకు జయమౌను ప్రకటించు జనులకు జయమౌను జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్ల యికనప జయ పదమేకల్ల (2) సద్విలాస్ తుపాకి బాంబు కత్తి బల్లెము తుక్కు తుక్కు తుక్కు (2) అపాయమేమియురాదు నీకు అది నీకు లొక్కు నిజముగ అది నీకు లొక్కు (2) సద్విలాస్ జయము కీర్తనలు జయశబ్దముతో రయముగ పాడండి (2) జయము జయమాయెను లెండి జయమే క్రీస్తుని చరిత్ర యంతట జయమే మరణమున గూడ జయమే నిత్యమును (2) సద్విలాస్

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.