జయము క్రీస్తూ జయ జయ లివిగో (69)
Jayamu Kreesthoo Jaya Jaya Livigoo (69)
జయము క్రీస్తూ - జయ జయ లివిగో భయము దీరె మరణముతో సిలువ జయము మాకోసంబే తులువ బ్రోవ విజయమహో! ||జయ||
1. దేవా! నవ్యసృష్టి - నీవే యిలజేసి సాతానుని జాడ సిలువలోనే దునుమాడ జయగీతం రహిబాడ ||జయ||
2. పాతాళము నొంచి - పరలోకము దెరిచి పాపాత్ములకెంత - భాగ్యమెంచె క్షమియించి! పాడుదమా - స్తుతియించి ||జయ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.