జయము నీదే, జయము నీదే - ఓ సేవకుడా (సోదరుడ

jayamu needee, jayamu needee - oo seevakudaa (soodaruda

🎵 TG-1057🌐 Telugu
పల్లవి

జయము నీదే, జయము నీదే - ఓ సేవకుడా (సోదరుడ) భయములేదు, భయములేదు - ఓ..సైనికుడా (2) హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ -హల్లెలూయా.......

1వ చరణం

యేసు క్రీస్తు నీతో ఉండి - చేయి పట్టి నడపగా భయమేంటి?- నీకు భయమేంటి? (2) ||జయము||

2వ చరణం

రాజులే అయిన - అధికారులే అయిన భయమేంటి ?- నీకు భయమేంటి? (2) ||జయము||

3వ చరణం

ముందు సముద్రమే ఉన్న - వెనుక శత్రువే తరిమిన భయమేంటి - నీకు భయమేంటి? (2) ||జయము||

4వ చరణం

తుఫానులెన్ని ఎదురైనా - సుడిగాలులెదురైన భయమేంటి ?- నీకు భయమేంటి? (2) ||జయము||

5వ చరణం

వేయిమంది పడిన - పది వేలమంది కూలిన భయమేంటి ?- నీకు భయమేంటి? (2) ||జయము||

Report Error