TG-5016
Telugu

జయరాజు యేసు జెండా క్రింద సేవకు వస్తినీ

Jayaraaju Yeesu Jendaa Krinda Seevaku Vasthinee

19
views
పల్లవి

జయరాజు యేసు జెండా క్రింద సేవకు వస్తినీ (2) భయములేక పరమ బలమొంది మనము పనిని చేయుదము (2) జయగీతము పాడి యుద్ధముచేసి జయమునొందేదము (2) సేన నాయకుడు నడిపించేను మమ్మును దివ్యజ్ఞానముతో (2) దిన సేవకులమై దినదినం వెంబడించి పనిని చేయుదము (2) ||జయగీతము పాడి||

1వ చరణం

దేశవాసుల్లెలారు దేవునితో సహవాసము పొందుటకై (2) వంచించు సైతాన్ వలనుండి వారిని విడిపించుట మా పని (2) ||జయగీతము పాడి||

2వ చరణం

సర్వలోకమంతయు ఎప్పుడు యేసుకు సొంతమగుచున్నదో (2) అందకారము తోలగి వెలుగొందు కాలము తొందరలో రావలెను (2) ||జయగీతము పాడి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.